పుస్తకం
మొదట్లొ ఉన్నది కొందరు, చివర్లొ ఉన్నది మరికొందరు. కొందరు పెరిగి, మరికొందరు తగ్గి. ఒకే నిచ్చన..... కొందరికి ఎదుగుదల, మరికొందరికి ఒదుగుదల. మొదట్లొ ఉన్న వారు కొంచెం ప్రయత్నం పెట్టి ముందుకు వెల్లడంలో ఏం తప్పుంది? అలాగే, చివర్లొ ఉన్న వారు, అహం వదిలి, మరళ వెనక్కి రావడంలో ఏం భాధ? అందుకే... అందరు ఒకే పుస్తకంలో ఉన్నా.. ఒకే పేజీల్లో ఉండగలడమే జీవిత సత్యమా??