Posts

Showing posts from 2020

Introversion

ఏదో శక్తి నా గొంతును నలిమేస్తుంది, ఆ శక్తి చేత నా గళం అణచివేయబడింది, నా గళం క్రుంగి పోయింది , ఆత్మ విశ్వాసం కోలిపోయింది, మూగదైన నా గళం ఎన్నో రోజులు తపస్సు చేసింది, బహుశా ఈ శక్తే నన్ను ఇంట్రోవెర్ట్ చేసిందేమో,   తపస్సు  ఫలించింది , గళానికి ' చేయి ' సాయం చేసింది, గొంతుకలోనుండి రావాల్సిన గేయం, చేతిపైనుండి అక్షరంలా మలుపు తిరిగింది, ఒక నదిలా ప్రవహించింది , చివరికి సంద్రముతో మమేకమైంది, ఈ రాతలు ఎవరో తల రాతలు మార్చాలనే సదుద్దేశం ఈ చేతికి లేదు, ఈ రాతలు నా తల రాతలు మారుస్తుంది అనే స్వార్థముంది. - Prithvi Sangani

Relationships – Building blocks

    If you ask me the greatest question, why the human being is evolving or devolving? The only answer I can give is by making relations. Relationships are always an important rather vital part of human beings. In my opinion, human beings cannot be easily evolved without having relation. The term relation here is not necessarily the relation between two persons or many persons. It can be anything that binds you to something, like a rope tied onto a bull, and it, in turn, is hooked to a pole to keep itself from running away. Human success verily depends on the way he deals with relations. There are many instances in our evolutionary stories of how it was important for humans to take forward their course of life. In Ramayana, Dasaratha's wife wanted Rama (Stepson) to exile to crown her son as a king. Here, one can observe the selfish trait that the relation has imposed on Kaikeyi to make her son the ruler and crown him as the king. Nevertheless, her son Bharatha did not accept t...

Solitude - Love for silence

                             Being alone is something that makes a human a true hero. It makes humans learn many things while being alone. When they face chaos in life, many people should take some time and get into solitude rather than responding to it. When in silence, we tend to speak to ourselves. Once it is achieved, then it is something that gives us clarity in thought and our actions. That is the way we approach the solutions to the chaos happening around us.                         Inculcating this silence within ourselves makes us the person of clarity. It is something like in a lake when the water is still so afresh that you can vividly see the bed. Once you start practising this silence, you can make others understand anything in just a single word or a sentence rather than making prolonged and fruitless conversations.     ...

ఎందుకో గాని నాన్న ఓడిపోయాడు....

అమ్మకి  ప్రసవించేటప్పుడే  నొప్పులు, కాని  నాన్న  ఇరవై  ఏళ్లగా  నొప్పులు  భరిస్తూనే  ఉన్నాడు, ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు.... అమ్మ,  చిన్నప్పుడు  గోరుముద్దలు  తినిపించేది, కాని  నాన్న  వ్రేళ్ళు  పట్టి  నడిపించాడు, ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు.... అమ్మ,  తప్పు  చేస్తె  తిట్టేది, కాని  నాన్న  తప్పు  చేస్తె  గట్టిగా  శిక్షించేవాడు, ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు.... అమ్మ,  పిల్లలు  కడుపు  నిండడానికి  తాను  పస్తులుండేది, కాని  నాన్న  తనను  తినమని  తన  మిత్రుడు  ఇచ్చిన  మిఠాయిని  జేబులో  దాచుకొని, ఇంటికి వచ్చి పిల్లలకిచ్చాడు, ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు.... అమ్మ, గుమ్మం ముందు నిలబడి పిల్లల్ని బడికి సాగనంపేది, కాని నాన్న మాత్రం కిటికిలోనుండి చూసి ఆనందించేవాడు, ఎందుకో  గాని  నాన్న  ఓడిపోయాడు......