Petals of a Lotus flower
Like the petals of a lotus flower, our thoughts keep pointing to various directions, searching for the end answers. Each time we think and experiment, we end up contradicting the previous thought. This is how we experience and travel the path of life. Despite having different geometrically aligned petals, it makes the flower look beautiful and complete. Likewise, the thoughts in us make us Unique and complete.
These are some of my Short writings on different aspects of my life.
#1
Caterpillar struggling to climb the hills of 2015. In its expedition, it rocks and rolls, slides down. It still tried hard to reach the cliff. Along its journey, it transformed into a pupa and slowly started developing its wings. It happened to face a threat from ants and snakes. Nevertheless, it did not lose hope in reaching the cliff.
Finally, it has reached the cliff and was ready to fly into the sky. It remembered all its hard work and was proud of its great power of hope and patience. It closed its eyes and jumped from the cliff. At once, the wings came out, and it flew away into the skies of 2016.
#2
Leaving her alone, he walked into the forests of enlightenment. He walked through the woods, passed by wild animals, lost in the valleys, climbed the mountains, swam through the rivers.
She waited for him to come back, thinking about him all the time. After many years of his search, he realised that he is a coward to face great love and face the game of life. He went back to her and found her dead, leaving their love of a child who was grown up under a banyan tree.

#3
Beggar asks him, "Sir, why do you fast?" He replies," it is for Durga ma for health and happiness." Then the beggar, in a sad tone, tells him that he neither gets health nor happiness despite fasting all through his life.
#4
I asked him, looking into the mirror, "How can I win over someone without hurting them?" And he replies, "Patience, Patience is Vengeance."
#5
One cannot experience light unless experiences darkness,
One cannot experience cold unless experiences heat,
Rains always remained as a replenishment to the outside world,
And so the Rains remained as a rejuvenation to the inside world(The dry Soul).

#6 in Telugu
వజ్రమేమో అని భ్రమ పడి విత్తనాన్ని భూమి లో దాచాను,
అదేమో పెరిగి పెద్దది అయ్యి ఫలం ఇవ్వ సాగింది,
నా ఆకలి తీర్చింది, నాకు నీడని ఇచ్చింది,
ఇప్పుడు నాకు తెలిసింది ఏది నిజమైన వజ్రమో.
love the living

#7
I tell her, "you are nothing but the reflection of fate," and she replies, "it is what you have written."
#8 Story on chaos in Kashmir
సారూ! 1950 లో మా నాన్న ఊరు ఇడిచిపెట్టి మమల్ని తీస్కొని కాశ్మీరికి వచ్చిండు. అక్కడనే ఒక స్వేటెర్ దుకాణ్ల పని చేశి మమల్ని సాధిండు సారూ! ఇన్ని రోజులు ఎదో మా పని మేము చేసుకొని పోయినం సారూ!
కానీ మొన్న జర్గిన అల్లర్లో రబ్బర్ బుల్లెట్లు తాకి నా ఒక్కగాను ఒక్క బిడ్డకి కళ్ళు పోయినయి సారూ! దావాఖాన్ల పోతే డాక్టరు ఇంకా మల్లి చూపు తిరిగి రాదన్నాడు సారూ! అది ఏడ్చుకుంటూ తప్పు ఎవరిది నాన్న అంటుంటే ఎం చెప్పాలె సారూ? మమల్ని ఇక్కడికి తీస్కొచ్చిన మీ తాతదని చెప్పాల్నా? లేక ఇక్కడ సెపరేటిస్ట్లు ఐన బుర్హాన్ వాని లాంటి వాళ్ళది అని చెప్పాల్నా? లేకపోతే నిస్సహాయత స్థితిలో ఉన్న ప్రభుత్వానిదని చెప్పాల్నా?
ఇవేం కాకుండా తప్పు ఎవరు చేసిన పోయిన కళ్ళు తిరిగి రావు తల్లి అని నచ్చచెప్పాల్నా? మీరే చెప్పండి సారూ?
#9 రైళ్లు ప్రయాణం, ఒక ప్రశ్న?
ఒక మద్య వయస్సు ముస్లిం మహిళ బుర్కలో వచ్చింది. అందరి దగరికి తిరిగి బిక్షం వేయమని కోరుతుంది. అల్లాహ్ తెరేకో కుష్ రఖేగా అని ప్రార్థిస్తు కోరింది. అక్కడ కొందరు ఇవ్వలేకుండ ఉన్నారు, వాళ్ళ కాళ్ళు మొక్కుతు కోరింది. సరే అని అర్జున్ జేబులో నుండి పది రూపాయలు తీసి ఇచ్చాడు. అల్లాహ్ కుష్ రఖేగ అని దీవించింది. అక్కడ మొదలైంది అర్జున్ మనసులో సంశయము. ఇక్కడ ఇంత మంది ఉన్నారు ఒకరు కూడా ఆ మహిళకు దానం చేయలేకపోయారు? ఒకవేళ ఆ మహిళ అందరినీ మోసం చేస్తోందా? దాని వల్ల నేను మోసపోయిన నా? లేకపోతే తన బాధ ఎవరు అర్దం చేసుకోలేకపోయార? లేకపోతే సున్నితనమైన తన మనస్సుని ఎవరైనా ప్రబావపరిచి ఈ పని చేయిస్తునారా? ఏది ఏమైనా తాను నా నుండి పొందినది కేవలం పది రూపాయలు మాత్రమే. ఒకవేళ పది రూపాయలు కోసం మోసం చేసి ఉంటే, రోజు తినే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ పోయిందని ఒక పనిష్మెంట్ లాగ తీసుకుంటా. ఒకవేళ తనకి మేలు జరిగి ఉంటే , అదే డైరీ మిల్క్ చాక్లెట్ తన పిల్లలకి పావు లీటర్ పాలు కొనడానికి ఉపయోగపడింది అని అనుకుంటాను.
ఏది ఏమైనా ఒక పది రూపాయలు ఇవ్వడం ఎంత ఆలోచనకు దారి తీసింది అని తనలో తాను నవ్వుకున్నాడు.

Comments
Post a Comment